• 2 years ago
Mohammad Shami Travelled to Aussies as He May be Replacement of Jasprit Bumrah |టీ20 ప్రపంచ‌కప్ కోసం భారత జట్టులో చేరడానికి ఆస్ట్రేలియాకు మహ్మద్ షమీ పయనమయ్యాడు. తాను ఆసీస్ వెళ్తున్న టైంలో విమానంలో దిగిన ఫోటోలను తన ట్విట్టర్లో షేర్ చేశాడు. ఈ మెగా టోర్నీ నుంచి భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా తప్పుకోవడంతో షమీ అతని స్థానంలో బరిలోకి దిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. టీ20 ప్రపంచ‌కప్‌ భారత జట్టు రిజర్వ్‌ ప్లేయర్లలో షమీ కూడా ఉన్నాడు. అందువల్ల అతని ఎంపిక లాంఛనమేనని తెలుస్తోంది.

#JaspritBumrah
#T20WorldCup
#MohammadShami
#DeepakChahar
#Australia
#Cricket
#BCCI

Category

🥇
Sports

Recommended