Due to Lack Of Pace Bhuvneshwar Kumar isnt Worthy At Australia Conditions Says Wasim Akram | భారత పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు ఆస్ట్రేలియాలో స్ట్రగుల్స్ తప్పవని పాకిస్థాన్ దిగ్గజ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ అభిప్రాయపడ్డాడు. టీమిండియా ఇప్పటికే ప్రధాన బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకుండానే బరిలోకి దిగబోతుంది. ఇప్పుడు ఆస్ట్రేలియా పరిస్థితులలో భువీ లీడ్ బౌలర్‌గా మారనున్నాడు. ఈ నేపథ్యంలో భువీ పేస్ పట్ల వసీం అక్రమ్ పలు సందేహాలు రేకెత్తించాడు. ఆసీస్‌లో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో టీమిండియాకు బౌలింగ్ లైనప్ విషయంలో ఇంకా పక్కా లైనప్ సెట్ కాలేదు. ఈ విషయంపై ఖలీజ్ టైమ్స్‌తో వసీం అక్రమ్ మాట్లాడుతూ.. నైపుణ్యాలు ఉన్నప్పటికీ భువనేశ్వర్ కుమార్ పేస్ లేకపోవడం వల్ల ఇబ్బంది పడవచ్చని అన్నాడు.
#WasimAkram
#T20WorldCup
#Bhuvi
#BCCI
#Cricket
#National
#WasimAkram
#T20WorldCup
#Bhuvi
#BCCI
#Cricket
#National
Category
🥇
Sports