I won't be surprised if Hardik pandya is the next Indian captain says Waqar Younis | టీ20 ప్రపంచకప్ 2022 టోర్నమెంట్‌లో భారత్.. తన తదుపరి మ్యాచ్ కోసం సమాయాత్తమౌతోంది. సూపర్ 12లో తన తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను మట్టి కరిపించిన తరువాత ఇక నెదర్లాండ్స్‌పై సునామీల విరుచుకుపడటానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ నెల 27వ తేదీన నెదర్లాండ్స్‌తో తలపడబోతోంది రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు.
#t20worldcup2022
#hardikpandya
#waqaryounis
#rohitsharma
#viratkohli
#teamindia
#t20worldcup2022
#hardikpandya
#waqaryounis
#rohitsharma
#viratkohli
#teamindia
Category
🥇
Sports