• 2 years ago
Rain likely play spoilsport during India and Bangladesh Super 12 clash in Adelaide in T2 World Cup 2022 | భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్‌కు వర్షం అడ్డుపడే ఛాన్స్, మధ్యాహ్నం అడిలైడ్‌లో వర్షం పడొచ్చనే అంచనాలు ఉన్నాయి. అడిలైడ్‌లో వర్షం పడటానికి 60 శాతం అవకాశాలు ఉన్నాయని ఆస్ట్రేలియా వాతావరణ విభాగం- బ్యూరో ఆఫ్ మెటెరాలజీ అభిప్రాయపడింది. ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. 15 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, గాలిలో తేమ 55 శాతం ఉంటుందనిపేర్కొంది. వాతావరణం అనుకూలించకపోవడం వల్లే ఇప్పటికే టీమిండియా ప్లేయర్లు ఇన్ డోర్‌లో ప్రాక్టీస్ చేసిన విషయం తెలిసిందే.

#T20WorldCup2022
#INDvsBAN
#TeamIndia
#Australia
#Adelaide
#RohitSharma

Category

🥇
Sports

Recommended