50వేలకు రసీదు లేదా.? ఆ డబ్బులు పోలీసులకే.! | Telugu Oneindia

  • 6 months ago
మీరు 50వేల డబ్బును రసీదు లేకుండా తీసుకెళ్తున్నారా.?ఐతే ఆ డబ్బులు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టే. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంత కాలం ఎలక్షన్ కమీషన్ నిబంధనలకు విరుద్దంగా డబ్బులు, బంగారం, మద్యం తీసుకెళ్తే వాటిని పోలీసులు జప్తు చేసుకునే అవకాశం ఉంది.
Are you carrying money of 50 thousand without receipt? But that money has been seized by the police. As long as the election code is in force, if money, gold and liquor are taken against the rules of the Election Commission, they can be confiscated by the police.
~CA.43~CR.236~ED.234~HT.286~

Category

🗞
News

Recommended