ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ పార్టీ మార్పుపై భగ్గుమన్న బీఆర్​ఎస్

  • 14 days ago
MLA Sanjay Kumar joining Issue in Congress : జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ కాంగ్రెస్‌లో చేరికపై బీఆర్​ఎస్​ వర్గాలు భగ్గుమంటున్నాయి. పాలకుల కంటే ప్రజల ప్రబల శక్తి ఎప్పుడూ బలంగా ఉంటుందని కేటీఆర్​ స్పష్టంచేశారు. రాజకీయ జీవితాన్ని ఇచ్చిన బీఆర్​ఎస్​ను వీడి సంజయ్‌కుమార్‌ అధికార పార్టీ పంచన చేరడం అనైతిక చర్యగా విమర్శించారు. ప్రజాకోర్టులో కాంగ్రెస్‌కు శిక్ష తప్పదని గులాబీ నేతలు హెచ్చరించారు.