కుటుంబ బంధాలను అప‌హ‌స్యం చేస్తే - చట్టపరంగా చర్యలు

  • 21 days ago
Minister Seethakka Serious on Child Abuse : తండ్రీ కుమార్తెల బంధాన్ని వక్రీకరిస్తూ, సామాజిక మాధ్యమంలో అసభ్యకర వ్యాఖ్యలకు పాల్పడిన ఘటనపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి సహించేది లేదన్న ఆమె, నిందితులకు కఠిన శిక్షణ పడేలా చేస్తామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా, సోషల్ మీడియా దుర్వినియోగంపై క‌ఠినంగా వ్యవహరిస్తామని ఉద్ఘాటించారు.

Recommended