మళ్లీ జన్మంటూ ఉంటే కుప్పంలోనే పుడతా: చంద్రబాబు

  • 2 months ago
మళ్లీ జన్మ అనేది ఉంటే కుప్పం ముద్దుబిడ్డగానే పుడతానని సీఎం చంద్రబాబు అన్నారు. కుప్పం పర్యటనలో భాగంగా బహిరంగ సభలో మాట్లాడారు. నియోజకవర్గంపై వరాలజల్లు కురిపించారు. తొందరలోనే విమానాశ్రయం వస్తుందని, ఔటర్ రింగ్‌రోడ్‌ వేస్తామని, బస్టాండ్‌, డిపో రూపురేఖలు మారుస్తానని తెలిపారు. భవిష్యత్తులో రైల్వే జంక్షన్‌లా మారే అవకాశం ఉందన్నారు.

Recommended