పోలవరం ప్రాజెక్టుకు శాపంలా జగన్‌: చంద్రబాబు

  • 2 days ago
White Paper on the Polavaram : రాష్ట్రంలో నదుల అనుసంధానానికి గుండెకాయ పోలవరమని తెలుగుదేశం అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అలాంటి పోలవరం పట్ల జాతి క్షమించరాని నేరానికి పాల్పడుతూ జగన్ ఓ శాపం లా మారాడని ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు.