తెలంగాణకు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చెయ్యాలి : వినోద్ కుమార్on విభజనచట్టం ప్రకారం రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వాలని బీఆర్ఎస్ నాయకుడు వినోద్ కుమార్ అన్నారు. తెలంగాణకు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఏపీకి కేంద్రప్రభుత్వం రూ.60 వేల కోట్లు ఇస్తే సంతోషమేని తెలిపారు.తెలంగాణకు కూడా ఇవ్వాల్సినవి తప్పక ఇవ్వాలని తెలిపారు. కేంద్రంలో చంద్రబాబుపై ఆధారపడ్డారు కాబట్టి ఏపీకి మాత్రమే ఇస్తారా అని ప్రశ్నించారు. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ కావాలని 40 ఏళ్లుగా ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీతో అవసరం లేకుంటే ఏపీకి కూడా కేంద్రం ఏదీ ఇచ్చేది కాదని విమర్శించారు.
ఏపీకి కేంద్రప్రభుత్వం రూ.60 వేల కోట్లు ఇస్తే సంతోషమేని తెలిపారు.తెలంగాణకు కూడా ఇవ్వాల్సినవి తప్పక ఇవ్వాలని తెలిపారు. కేంద్రంలో చంద్రబాబుపై ఆధారపడ్డారు కాబట్టి ఏపీకి మాత్రమే ఇస్తారా అని ప్రశ్నించారు. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీ కావాలని 40 ఏళ్లుగా ఈ రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీతో అవసరం లేకుంటే ఏపీకి కూడా కేంద్రం ఏదీ ఇచ్చేది కాదని విమర్శించారు.
Category
🗞
NewsTranscript
00:00In the context of giving the refinery to the state of Andhra Pradesh,
00:07will you show your hands to the people of Telangana?
00:12BJP is a casteist party, right?
00:18You say that you treat everyone equally, right?
00:22But in the Divide and Conquer, in Schedule 13,
00:25you clearly stated what you should give to Telangana and Andhra Pradesh.
00:30Then why aren't you standing up for this injustice?
00:34Even when there was this demand in Kazhipet,
00:38and when there were coach factories in Kazhipet,
00:42in Gujarat, in Maharashtra, in Lathur,
00:49railway coach factories were sanctioned.
00:52Why aren't you giving them to Kazhipet?
00:54Why aren't you giving them to Telangana?
00:59It's not just this.
01:01ITAR was established 10 years ago.
01:04We represented you in dozens of elections.
01:10New districts should get new schools.
01:14After Telangana was established,
01:17the first Chief Minister, KCR,
01:19established new districts.
01:22New schools mean residential schools
01:26only for the students who have studied in KCR.
01:30In Maramoola, districts like Asifabad, Bhoopala Pelli, Narayanapeta,
01:38for those who live in remote and rural areas,
01:43new districts should be established
01:45so that KCR doesn't become unemployed.
01:48In dozens of elections,
01:51the Chief Minister, the ministers,
01:55and I have spoken in the parliament dozens of times
01:58about the need for new schools.
02:00The budget meeting is coming from the 23rd.
02:03The BJP MPs have won.
02:06In yesterday's meeting,
02:09I didn't talk about this at all.
02:11I saw all the newspapers yesterday.
02:13Only politics and Telangana's right is ours.