తిరుమల పవిత్రతను జగన్ మంటగలిపారు.. కొండమీద విజిలెన్స్ వ్యవస్థను ప్రక్షాళన చేయాలి | Oneindia Telugu

  • 2 days ago
తిరుమల పవిత్రతను గత ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని  ఏపీ బీజేపి అధికార ప్రతినిధి భాను ప్రకాష్ ఆరోపించారు. తిరుపతి కొండమీద విజిలెన్స్ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సి ఉందన్నారు భాను ప్రకాష్.
AP BJP spokesperson Bhanu Prakash alleged that the previous government had corrupted the sanctity of Tirumala. Bhanu Prakash said that the vigilance system has to be cleaned on Tirupati Hill.

~CR.236~CA.240~ED.232~HT.286~