నీట్ రద్దు చేయకపోతే దేశవ్యాప్త ఆందోళన.. బీజేపికి బలమూరి వెంకట్ హెచ్చరిక | Oneindia Telugu

  • 2 months ago
నీట్ పరీక్షను కేంద్ర బీజేపీ ప్రభుత్వం రద్దు చేయకపోతే దేశవ్యాప్త ఆందోళన చేపడతామని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ బలమూరి వెంకట్ హెచ్చరించారు. తెలంగాణలోని అన్ని విద్యార్ధి సంఘాలతో వెంకట్ భేటీ నిర్వహించారు.
Congress party MLC Balamuri Venkat has warned that if the central BJP government does not cancel the NEET exam, they will launch a nationwide agitation. Venkat held a meeting with all student unions in Telangana.

~CR.236~CA.240~ED.232~HT.286~

Category

🗞
News

Recommended