నగరం నడిబొడ్డున మరో దురాక్రమణ.. జూబ్లీహిల్స్ లో యధేఛ్చగా అక్రమ నిర్మాణం | Oneindia Telugu

  • 22 hours ago
అక్రమ నిర్మాణాలను ఓ పక్క హైడ్రా కూల్చేస్తుంటే మరోపక్క నగరంలో అతి ఖరీదైన ప్రాంతమైన జూబ్లీహిల్స్ లో యధేచ్చగా అక్రమనిర్మాణం జరుగుతోంది. అధికారులు, ప్రభుత్వ పెద్దలు పట్టించుకోకపోతే తమ నివాసాలకు అత్యంత ప్రమాదం పొంచి ఉందని జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
While on one side Hydra is demolishing illegal structures, on the other side illegal construction is going on in the most expensive area of the city, Jubilee Hills. The residents of Jubilee Hills Journalist Colony are expressing their concern that if the authorities and government leaders do not pay attention to their homes, there is a great danger.


~CR.236~CA.240~ED.232~HT.286~

Category

🗞
News

Recommended