సొంత ఇలాకాలో జగన్​ 'ఫోర్‌ స్టార్‌' పన్నాగం

  • yesterday
YS Jagan Four Star Hotel Plan in Pulivendula: పర్యాటకులే రాని పులివెందులలో స్టార్‌ హోటల్‌ కట్టేందు ప్రైవేటు క్లబ్‌హౌస్‌ను వైఎస్​ జగన్​ ఏపీటీడీసీతో రూ.12.87 కోట్లతో కొనిపించారు. పర్యాటకరంగ అభివృద్ధి కోసం భూములు, స్థలాలు కేటాయించే పర్యాటకాభివృద్ధి సంస్థ ఈ క్లబ్‌హౌస్‌ కొనుగోలు విషయంలో విరుద్ధంగా వ్యవహరించింది. దీనికి పర్యాటక శాఖ అధికారులు సైతం అండగా నిలిచారు.