సమస్యల నిలయంగా పాలమూరు విశ్వవిద్యాలయ హాస్టళ్లు - విద్యార్థుల ఇక్కట్లు

  • 25 days ago
Palamuru University Hostel Problems : పాలమూరు విశ్వవిద్యాలయ వసతి గృహాల నిర్వహణ అధ్వానంగా తయారైంది. దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సరైన వసతులు లేకపోవడంతో నలుగురు ఉండాల్సిన గదుల్లో 10 మందికి పైదా ఉంటున్నారు. సమస్యలను అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటున్న విద్యార్థుల సమస్యలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.

Recommended