మొన్నటి వరకు ఒక లెక్క - ఇప్పటి నుంచి ఒక లెక్క - మండలి 'హస్త'గతమే లక్ష్యంగా గేట్లెత్తిన కాంగ్రెస్
- 2 months ago
Six BRS MLCs joined in Congress : ఇప్పటికే ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుతో సతమతమవుతున్న బీఆర్ఎస్కు ఎమ్మెల్సీల రూపంలో గట్టి దెబ్బ తగిలింది. ఇన్నాళ్లు ఒక్కొక్కరిని పార్టీలో చేర్చుకుంటున్న కాంగ్రెస్, ఒక్కసారిగా గేట్లు ఎత్తింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకొని బీఆర్ఎస్ను దెబ్బతీయాలని యత్నిస్తోంది. అందులో భాగంగా ఒకేరోజు ఆరుగురు ఎమ్మెల్సీలను చేర్చుకొని బీఆర్ఎస్ పార్టీకి ఊహించని షాక్ ఇచ్చింది.