'రాబోయే 2 దశాబ్దాలు కాంగ్రెస్‌దే అధికారం : భట్టి

  • 2 months ago
YSR Birth Anniversary Celebrations at Gandhi Bhavan : హైదరాబాద్​ అభివృద్ధిలో వైఎస్సార్​ది చెరగని ముద్ర అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కొనియాడారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా పని చేస్తామని వెల్లడించారు. ఈ క్రమంలోనే గతంలో హస్తం పార్టీని వీడి వెళ్లిన వారంతా ప్రజా పాలన చూసి తిరిగి సొంత గూటికి చేరుతున్నారన్న ఆయన, రాష్ట్రంలో రాబోయే 2 దశాబ్దాలు అధికారం తమదేనంటూ ధీమా వ్యక్తం చేశారు.

Recommended