• last year
Alleti Maheshwar Reddy Fires on CM Revanth Reddy : సీఎం రేవంత్‌రెడ్డి ఏడు నెలల పాలనలోని చీకటి జీవోలపై ఈడీ, సీబీఐలతో విచారణ జరిపించాలని బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ మీడియా హాల్​లో మాట్లాడిన ఏలేటి గత ప్రభుత్వం మాదిరిగానే చీకటి ఒప్పందాలు, చీకటి జీవోలతో ప్రస్థుత సర్కార్‌ అవినీతిలో కూరుకుపోయిందని విమర్శించారు. అమృత్‌ పథకం ద్వారా కేంద్రం ఇచ్చిన 3 వేల కోట్ల నిధులలో దాదాపు 12వందల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు.

Category

🗞
News
Transcript
00:00Kerala Govt. has given Amrut Nidhul to Megha Krishna Reddy for 1100 crores.
00:08AMR has given it to Shodha for 1100 crores.
00:16KNR has given it to 30% back to back company Gaja.
00:26If a company is doing this job in 30% less, he will not do it in 12% less.
00:34It is a half-and-half.
00:37Till now, there was no global tenor.
00:40There is no public domain.
00:42Even today, if you open, there will be no Jio.
00:45This much of corruption, this much of injustice,
00:48the state has completely become a place of injustice and darkness.
00:52Kerala Govt. has given Amrut Nidhul to Megha Krishna Reddy for 1100 crores.
00:58AMR has given it to Shodha for 1100 crores.

Recommended