హైదరాబాద్‌లో ఉదయం నుంచి చిరుజల్లులు - అప్రమత్తమైన జీహెచ్ఎంసీ

  • 3 months ago
Hyderabad Weather : జంట నగరాల్లో ముసురు కమ్ముకుంది. ఉదయం నుంచి తేలికపాటి వర్షం కురుస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ రెస్క్యూ టీంలో క్షేత్ర స్థాయిలో రంగంలోకి దిగాయి.

Category

🗞
News
Transcript
01:30Oh

Recommended