కమ్మ గ్లోబల్​ ఫెడరేషన్​

  • 3 months ago
Kamma Global Federation Summit 2024 : రాజకీయాల్లో ఎన్టీఆర్​ ఒక బ్రాండ్​ అని అనర్గళంగా మాట్లాడటం ఆయన నుంచే నేర్చుకున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి తెలిపారు. హైదరాబాద్​ హెచ్​ఐసీసీలో జరిగిన కమ్మ ప్రపంచ మహాసభల్లో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కమ్మ గ్లోబల్​ ఫెడరేషన్​ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు ఈ సభలను నిర్వహించనున్నారు. సీఎం జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్​ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్​ రెడ్డి, ఎమ్మెల్యే అరికపూడి గాంధీ హాజరయ్యారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్​ రెడ్డి మాట్లాడుతూ, కమ్మ అంటే అమ్మ లాంటిది అని మట్టి నుంచి బంగారం తీయగల శక్తి కమ్మవారికి ఉందని పేర్కొన్నారు. తాను ఎక్కడ ఉన్నా కమ్మ సామాజిక వర్గం నన్ను అభిమానిస్తుందని తెలిపారు. ఎన్టీఆర్​ లైబ్రరీలో చదువుకున్న చదువే ఉన్నతస్థాయికి తెచ్చిందని అన్నారు. ఎన్టీఆర్​ ఇచ్చిన అవకాశాల వల్లే నేడు చాలా మంది రాజకీయాల్లో ఉన్నారని గుర్తు చేశారు. ఎన్టీఆర్​ ప్రవేశపెట్టిన సంకీర్ణ రాజకీయాలే నేడు దేశాన్ని ఏలుతున్నాయని చెప్పారు. ఎన్టీఆర్​ మద్దతుతో బీజేపీ రెండు సీట్లలో ఒక ఎంపీ సీటు గెలిచిందన్నారు. అమరావతి నుంచి సిలికాన్​ వ్యాలీ వరకు మీ కృషిని ఎవరూ కాదనలేరని హర్షించారు.

Category

🗞
News
Transcript
00:30Thank you.
01:01I would like to thank all the organizers for arranging such a grand event in just 90 days.
01:11Kamma is a community of Kamma Kulam who believes in the earth and the land,
01:15helps in agriculture, cultivates crops that extract gold from the soil, and helps 10 people.
01:21That is why in a movie, it is said,
01:23Konda midha ammoru, konda kinda kammoru.
01:26I don't want to say that the education we received in NTR library is not useful for us to reach higher positions in life.
01:37But after NTR came, NTR created a brand. NTR is brand.
01:43If any political party has leaders today, it is because of the opportunities NTR gave.
01:51Today, I don't have to talk about Chandrababu Naidu.
01:55From Amaravathi to Silicon Valley, no one can deny your efforts.
02:01If we start from Sathya Nadu, we have many CEOs in big multinational companies.
02:08Telangana state government is ready to contribute in every way.
02:12Our government is ready to give opportunities to Kamma brothers.
02:20I am saying this from Vedika.
02:23Kamma Sangam has 5 acres of land.
02:25They have given it to us.
02:27We have filed 100 litigations for it.
02:29I am telling this to my friend Gandhi.
02:33Our government will solve all the problems related to those 5 acres of land.
02:38We will build a wonderful Kamma Sangam.
02:41We will solve all the problems related to those 5 acres of land.
02:45We will build a wonderful Kamma Sangam.
02:48I am saying this from KGF Vedika.

Recommended