'నగరంలో గంజాయి ఎక్కడ పట్టుబడినా - దాని మూలాలు ధూల్​పేట్​లోనే​'

  • last month
54 KG Drugs Seized in Hyderabad : రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాలపై స్పెషల్​ ఆపరేషన్​ చేపట్టిన ఎక్సైజ్ పోలీసులు, హైదరాబాద్​లో గంజాయి సరఫరా చేస్తున్న నిందితులను పట్టుకున్నారు. వారి నుంచి రూ.10 లక్షల విలువ చేసే 54 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టర్ కమలాసన్ మీడియాతో మాట్లాడుతూ పట్టుబడిన గంజాయి మూలాలు ధూల్​పేట్​లోనే బయట పడుతున్నట్లు చెప్పారు. ఆగస్టు 31లోపు ధూల్​పేట్​ను గంజాయి రహిత ప్రాంతంగా మార్చాలని లక్ష్యం పెట్టుకున్నట్లు వివరించారు.

Recommended