• last year
ROR Act- 2024 Draft Copy : గ్రామస్థాయిలోనే భూ స‌మ‌స్యలు ప‌రిష్కారమయ్యే వ్యవస్థ త్వరలో అందుబాటులోకి రానుంది. కొత్తగా తీసుకొస్తున్న రెవెన్యూ చ‌ట్టం-2024 దేశంలోని భూసంస్కరణలకే ఆదర్శంగా మారనుంది. 18 రాష్ట్రాల భూచ‌ట్టాల‌ని సమగ్రంగా అధ్యయనం చేసి తీసుకొస్తున్న కొత్త ఆర్​ఓఆర్​ చట్టం భ‌విష్యత్‌ త‌రాల‌కు ఉప‌యోగ‌ప‌డనుందని వక్తలు చెబుతున్నారు. భూధార్‌, ఆబాదీకి హక్కుల రికార్డుల‌తో ప్రజ‌ల‌కు మేలు జ‌రుగుతుంద‌ని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రజాభిప్రాయాల‌ను తెలుసుకొని స్వల్ప మార్పులు చేసేందుకు వీలుగా ఆర్వోఆర్ చ‌ట్టం-2024 ముసాయిదాను వెబ్‌సైట్‌లో ఉంచారు

Category

🗞
News
Transcript
00:00The new revenue law, which is part of the Congress government's effort to provide a permanent solution
00:07to land disputes in the state, has become a boon for the poor and farmers.
00:14The ROR Act 2024, which is to be used in the future, has been adopted.
00:19In accordance with the changing modernity, the law has been amended.
00:24If necessary, it is possible to make changes to the public opinion in the public domain.
00:29The Chief Minister Revanth Reddy and Revenue Minister Ponguleti Srinivas Reddy
00:35have expressed their opinion that the new law, which is to provide a permanent solution
00:40to land disputes in the state, has become a boon for the poor and farmers.
00:43Music.
01:13Music.
01:43Music.
02:13Music.
02:43Music.
02:53Music.
03:03Music.
03:33Music.
03:43Music.
03:53Music.

Recommended