Tungabhadra Dam Gate Collapsed: కర్నాటక రాష్ట్రంలోని తుంగభద్ర డ్యాం 19 వ గేటు కొట్టుకుపోయింది. దీంతో మొత్తంగా లక్ష క్యూసెక్కుల నీరు నదిలో ప్రవహిస్తోందని కర్నూలు - మహబూబ్ నగర్ జిల్లాల్లోని నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. తాత్కాలికంగా స్టాప్ లాక్ గేటు ఏర్పాటు చేయటంపై టీబీ డ్యాం అధికారులతో మాట్లాడి తగిన సహకారం అందించాలని మంత్రి పయ్యావుల కేశవ్‌ను సీఎం చంద్రబాబు ఆదేశించారు.
Category
🗞
NewsTranscript
00:00As soon as the government came to know that the Tungabhadra dam gate was damaged,
00:06the government took all the necessary measures to restore it as soon as possible.
00:17The dam is a very old dam.
00:20The design of the stop-lock gate in the dam has been ruined.
00:25When the dam is damaged, it is not possible to remove the dam gate.
00:38If the dam is not removed, the dam will be flooded.
00:42The government is preparing all the necessary measures to restore the dam.
00:53The government is preparing all the necessary measures to restore the dam.