• 3 months ago
Boats Removal At Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న బోట్ల వెలికితీత కోసం అధికారులు ప్లాన్ బీ అమలు చేస్తున్నారు. భారీ క్రేన్లతో తీసే ప్రయత్నం విఫలమవడంతో బోట్లను రెండుగా కట్​ చేసి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. భారీ పడవలు కావడంతో వాటిని కత్తిరించడం డైవింగ్ టీంలు గంటల తరబడి శ్రమిస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం కోత ప్రారంభించగా ఇంకా కొనసాగుతూనే ఉంది. నేటీ మధ్యాహ్నానికి ఓ పడవను రెండుగా కోసే పనులు పూర్తికానున్నాయి. అనంతరం భారీ క్రేన్లతో బయటకు వెలికి తీసి మరో రెండు పడవల కోతను ప్రారంభించనున్నారు. భారీ పడవలు ధృడంగా ఉండటం వల్ల పనులు పూర్తయ్యేందుకు మూడు రోజుల పడుతుందని అధికారులు చెబుతున్నారు.

Category

🗞
News
Transcript
01:30to vote. If they don't vote and win, they will be abused by the people.
01:38This time, instead of this, we want to vote for the good people and improve their future.
01:45That's why we are doing this protest.
01:49Not only for the protest, but for the people as well.
01:52The people should get a change from their homes.
01:55We want to warn the people in their homes.
01:59It's not good for the people to drink and smoke,
02:03and it's not good to harm the village.
02:09We want to warn the people.
02:12If you do something for the village,
02:15not for the people,
02:17if you do something for the development of the village,
02:20it will be good for you.
02:22We want to vote for the good people and improve their future.

Recommended