• last year
Doctor Ramesh Babu Suspicious Death in America: అమెరికాలో ప్రవాస తెలుగు వైద్యుడు పేరంశెట్టి రమేశ్‌బాబు అనుమానాస్పద స్థితిలో మరణించినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా మేనకూరుకు చెందిన ఆయన తుపాకీ కాల్పుల్లో మరణించినట్లు చెబుతున్నారు. ఈ ఘటన ఎలా జరిగిందనే విషయాలు దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

Category

🗞
News
Transcript
00:00Oh
00:30Oh
01:00You

Recommended