• 3 months ago
School Bus Overturned in Vizianagaram District : రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వరద ముంపుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు. వరదలు కొంత తగ్గడంతో పిల్లలు బడి బాట పట్టారు. ఆ క్రమంలో పంతొమ్మిది మంది విద్యార్థులతో వెళ్తున్న స్కూల్​ వ్యాన్​ అదుపు తప్పి పొలాల్లో పడిపోయింది.

Category

🗞
News
Transcript
00:00It is time to say goodbye.
00:01I hope you enjoyed this video.
00:02If you did, make sure to like, share, and subscribe.
00:03See you in the next video!
01:00You

Recommended