• last year
Minister Nimmala Ramanaidu About Budameru Leakage Works : బుడమేరుకు పడ్డ గండ్లను పూడ్చే పనులు యుద్ధప్రాతిపదికన కొనసాగుతున్నాయి. ఈ పనులను ఈ రోజు ఉదయానికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఉద్ధృతంగా వరద ఉన్నప్పుడే రెండు గండ్లను పూడ్చారు. మూడో గండి పనులు దాదాపు పూర్తి అయినట్లే అని మంత్రి నిమ్మల తెలుపుతున్నారు.

Category

🗞
News
Transcript
00:00🎵Outro music plays🎵
00:30🎵Outro music plays🎵
01:00🎵Outro music plays🎵

Recommended