• 3 months ago
HYDRA Collapse Illegal Assets : హైదరాబాద్​లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా వారాంతాల్లో దాడులను మరింత ఉద్ధృతం చేస్తోంది. ఇవాళ మూడు చోట్ల కూల్చివేతలు సాగిస్తోంది. మాదాపూర్​లోని సున్నం చెరువు, దుండిగల్​లోని కత్వా చెరువును ఆక్రమించి కట్టిన నిర్మాణాలను కూల్చి వేస్తోంది. సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్​లో అక్రమ నిర్మాణాలపైనా కొరడా ఝుళిపిస్తోంది.

Category

🗞
News
Transcript
02:00You

Recommended