• 3 months ago
Cyber Crime In Medak : ఆన్​లైన్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. పోలీసులు ఎన్నో రకాలుగా ప్రజలను చైతన్య పరుస్తున్నప్పటికీ అక్కడక్కడ ప్రజలు మోసపోతూనే ఉన్నారు. తాజాగా మెదక్ జిల్లా నర్సాపూర్​లో కిరాణా దుకాణ యజమాని దగ్గర భారత్ పే ఎగ్జిక్యూటివ్ అని చెప్పి అతని మొబైల్ నుంచి డబ్బులను ట్రాన్స్​ఫర్ చేసుకున్నాడో మోసగాడు. ఆ నిందితుడి దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.

Category

🗞
News
Transcript
00:00Oh
00:30Oh
01:00You

Recommended