రాజమహేంద్రవరంలో చిరుతను బంధించేందుకు ఏర్పాట్లు

  • 2 days ago
Leopard in Rajahmundry Updates : రాజమహేంద్రవరంలోని దివాన్‌ చెరువులో ఆపరేషన్ చిరుత కొనసాగతుంది. దాన్ని పట్టుకునేందుకు అటవీశాఖ అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు భరణి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తుమని చెప్పారు. త్వరలోనే చిరుతను బంధిస్తామని ఆమె వివరించారు.

Category

🗞
News

Recommended