A Boy Stuck in Apartment Lift in Hyderabad : హైదరాబాద్‌లోని ఓ అపార్ట్మెంట్ లిఫ్ట్‌లో ఆరేళ్ల బాలుడు ఇరుక్కుపోయిన ఘటన వెలుగు చూసింది. మాసబ్‌ట్యాంక్ శాంతినగర్‌లోని అపార్ట్మెంట్లో ఈ ప్రమాదం జరిగింది. దీంతో వెంటనే అపార్ట్‌మెంట్‌వాసులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడిని బయటకు తీశారు. సాంకేతిక లోపం కారణంగానే లిఫ్ట్ మధ్యలో నిలిచిపోయిందని అధికారులు చెబుతున్నారు.
Category
🗞
NewsTranscript
00:30The main aunts of the children are already here.
00:37The inspector called NDRF and 108 and the legal officer and called everyone.
00:45Almost everything has to be cut.
00:50Because the child is stuck between the ground floor and the first floor, and the child is stuck between the lift and the wall.
01:10They are looking for a solution.
01:13Because the lift is very heavy.
01:18If it comes down, it will go up.
01:21If the lift stops in the middle, the pressure on the child will be very high.
01:30Doctors are working hard. Everything will go well.