ఎమ్మెల్యేలు బజారున పడి తన్నుకోవడం బాధ కలిగించింది : భట్టి

  • 2 days ago
Minister Bhatti reacts on MLAs Issue : బాధ్యత గల ఎమ్మెల్యేలు బజారున పడి తన్నుకోవడం బాధ కలిగించిందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు రోడ్డెక్కి కొట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ప్రభుత్వం సహించబోదని, ఏం చేయాలో అది చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.

Category

🗞
News

Recommended