'రేవంత్ మీ లక్ వ్యాలిడిటీ ఐదేళ్లు మాత్రమే - కాస్త సీఎంలా ప్రవర్తించండి'

  • 2 days ago
Harish Rao Fires On CM Revanth Behaviour : సీఎం పదవిలో కూర్చున్న రేవంత్​రెడ్డి హుందాగా మాట్లాడాలని బీఆర్ఎస్ సీనియర్​ నేత, మాజీ మంత్రి​ హరీశ్​రావు హితవు పలికారు. ఇవాళ గాంధీ భవన్​లో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై హరీశ్​రావు తీవ్రంగా స్పందించారు. వానాకాలం రైతుభరోసా ఇప్పటివరకు ఇవ్వలేదన్న ఆయన, అన్ని పంటలకు బోనస్‌ అని చెప్పి అంతా బోగస్‌ చేసిందెవరని నిలదీశారు.

Category

🗞
News

Recommended