1982లో ఇందిరా గాంధీ.! 42ఏళ్ల తర్వాత కశ్మీర్ లో మోదీ పర్యటన.! | Oneindia Telugu

  • yesterday
జమ్మూ కాశ్మీర్ లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. 42సంవత్సరాల తర్వాత మోదీ కశ్మీర్ పర్యటన ప్రాముఖ్యత సంతరించుకుంది. అంతకు ముందు 1982లో అప్పటి ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ కశ్మీర్ లో పర్యటించారు.
Prime Minister Modi is visiting Jammu and Kashmir. After 42 years, Modi's visit to Kashmir became significant. Before that, in 1982, the then Prime Minister late Indira Gandhi visited Kashmir.


~CR.236~CA.240~ED.232~HT.286~

Category

🗞
News

Recommended