• 3 months ago
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఒకే వేదిక పంచుకోబోతున్నారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సంస్మరణ సభలో వీరిద్దరూ ఒకే వేదికను పంచుకోబోతున్నారు. ఇదే అంశం పట్ల రాజకీయ వర్గాల్లో వాడివేడి చర్చ జరుగుతోంది.
Telangana CM Revanth Reddy and BRS Party Working President KTR are going to share the same platform. Both of them are going to share the same stage at the memorial service of CPI National General Secretary Sitaram Yechury. A heated discussion is going on in the political circles regarding this issue.

~CR.236~CA.240~ED.232~HT.286~

Category

🗞
News

Recommended