• 3 months ago
Demolition of Vijayasai Reddy Daughter Illegal Constructions in Bheemili : వైఎస్సార్సీపీ హయాంలో అధికారం అండతో ఆ పార్టీ నేతలు, సహా వారి బంధువులు పలు అక్రమాలకు పాల్పడ్డారు. ప్రభుత్వ భూమిలు, చెరువులు దోచుకున్నారు, వందల ఎకరాల భూకబ్జాలు చేశారు. ఈ నేపథ్యం విజయసాయి రెడ్డి కుమార్తెకు సంబంధించిన అక్రమ నిర్మాణాన్ని జీవీఎంసీ అధికారులు కూల్చివేస్తున్నారు.

Category

🗞
News
Transcript
01:30You

Recommended