• last year
Demolition of Musi Encroachments : మూసీ సుందరీకరణపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి ఆదివారం నుంచే మూసీ ఆక్రమణలను హైడ్రాతో తొలగించనున్నారు. ఇళ్లు కోల్పోయిన పరివాహక ప్రాంతాల ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కేటాయించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం మలక్​పేట్‌లోని డబుల్ బెడ్​రూం ఇళ్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు.

Category

🗞
News
Transcript
01:00♪♪♪
01:10♪♪♪

Recommended