ప్రభుత్వానికి కూల్చివేత తప్ప పూడ్చివేత చేతకాదు : హరీశ్​రావు

  • 2 days ago
Harish Rao On Congress : కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కూల్చడమే తప్పించి, పూడ్చటం రాదంటూ మాజీమంత్రి హరీశ్​రావు విమర్శించారు. సాగర్‌ కాలువ గండి పడి 22 రోజులవుతున్నా పూడ్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై దాడులు చేసిన వారిపై ఇప్పటికీ కేసులు నమోదు చేయలేదన్న ఆయన, ఏపీలో అధికారులకు పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.

Category

🗞
News

Recommended