YUVA: నాటుకోళ్లతో రూ.కోట్ల సంపాదన​ - ఈ యంగ్ టెకీ బిజినెస్ ఐడియా అదుర్స్

  • 2 days ago
Country Chicken Co in Hyderabad : ఐఐటీలో బీటెక్‌ లక్షల ప్యాకేజీతో అవకాశాలు. అయినా వాటన్నింటినీ వదులుకుని వ్యాపార ఆలోచన చేశాడు హైదరాబాద్‌కు చెందిన గొడిశల సాయికేష్‌ గౌడ్‌. మిత్రుడితో కలిసి "కంట్రీ చికెన్ కో" పేరిట నాటు కోళ్ల వ్యాపారం మొదలు పెట్టాడు. తనకంటూ ఓ మోడల్‌, మార్కెట్‌ సృష్టించుకుని ఆన్‌లైన్‌లోనూ విక్రయాలు సాగిస్తున్నాడు. 5 ఔట్‌లెట్లను దిగ్విజయంగా నడిపిస్తూ ఏడాదికి రూ.16 కోట్ల టర్నోవర్‌ సాధించాడు. అసలు బీటెక్‌ చేసిన అతడికి ఈ ఆలోచన ఎందుకొచ్చింది ? ఎలాంటి ప్రణాళికలతో సక్సెస్‌ఫుల్‌గా అంకురాన్ని నడుపుతున్నాడు? ఆ యువ వ్యాపారవేత్త మాటల్లోనే తెలుసుకుందాం.

Category

🗞
News

Recommended