బీఎఫ్‌ఎస్‌ఐ కోర్సులకు నేడే శ్రీకారం - ప్రారంభించనున్న సీఎం రేవంత్​రెడ్డి

  • 2 days ago
BSFI Courses Launch In Telangana Today : డిగ్రీ పట్టాలు చేతపట్టుకుని ఏటా అనేకమంది విద్యాసంస్థల నుంచి బయటకొస్తున్నారు. ఉద్యోగాలు మాత్రం సాధించలేకపోతున్నారు. పరిశ్రమల అవసరాలకు సరిపడేలా శిక్షణ అందిస్తే కొలువులు సంపాదించవచ్చు. ఇందులో భాగంగానే బీఎఫ్​ఎస్​ఐ(బ్యాకింగ్‌, ఫైనాన్స్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌) రంగాలకు అవసరమైన నైపుణ్యాలు నేర్పేందుకు సర్కారు శ్రీకారం చుట్టనుంది. ప్రత్యేకంగా మైనర్ డిగ్రీ కోర్సులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు.

Category

🗞
News

Recommended