Tirumala Brahmotsavam 2024 : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. నేడు తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. శ్రీవారి సేనాధిపతి అయిన విశ్వక్సేనుల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తర్వాత మాడవీధుల్లో విశ్వక్సేనులు వారు మాడవీధుల్లో విహరించారు. రేపు సాయంత్రం 5 గంటల 40 నిమిషాలకు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మీనలగ్నంలో నిర్వహించే ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభిస్తారు.
Category
🗞
NewsTranscript
00:00Thank you very much.