Sajjala Ramakrishna Reddy CID Inquiry: టీడీపీ కార్యాలయంపై దాడి కేసు విచారణలో సీఐడీ అధికారుల ప్రశ్నలకు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నీ దాటవేత సమాధానాలే ఇచ్చారు. దాడితో తనకు సంబంధం లేదని, తాను వేరే చోట ఉన్నానంటూ జవాబిచ్చారు. పోలీసులు ఆధారాలు అడగ్గా తర్వాత ఇస్తానంటూ దాటవేశారు. కేసు విచారణకు వచ్చిన దేవినేని అవినాష్ కూడా ఘటనతో తనకు సంబంధం లేదంటూ సమాధానాలిచ్చారు.
Category
🗞
NewsTranscript
00:00Thank you very much.
00:30Thank you very much.