• 2 days ago
power supply cut while Ys Sharmila during pressmeet on electricity charges
విద్యుత్ ఛార్జీలపై ఏపీ పీసీసీ ఛీఫ్ షర్మిల మాట్లాడుతుండా.. విద్యుత్ సప్లై కట్ అయింది. దీంతో వైఎస్ షర్మిల షాక్ అయ్యారు. దీంతో పాటు పార్టీ కార్యాలయంలో జనరేటర్ లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి నుంచే జనరేటర్ లేదని సిబ్బంది చెప్పగా షాక్ అయ్యారు

#yssharmila
#electricitycharges
#appcc
#chandrababu
#yssharmilacommnets

Category

🗞
News

Recommended