AP CM Chandra Babu again warn to leaders do not invlove in sand and liquer issues ఇసుక వ్యవహారంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దంటూ సొంత పార్టీ నేతల్ని చంద్రబాబు హెచ్చరించారు. ఎవరైనా ఇసుక దందా చేస్తే జనం తిరుగుబాటు చేయాలంటూ ఓ సలహా కూడా ఇచ్చారు. మద్యం కూడా ఎమ్మార్పీ ధరలకే అమ్మాలన్నారు. మద్యం, ఇసుక విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని, రూపాయి కూడా అవినీతి జరగడానికి వీల్లేదని మరోసారి తేల్చిచెప్పేశారు.అంతే కాదు గీత దాటితే ఎవ్వరినీ వదిలిపెట్టమని హెచ్చరించారు. #Chandrababu #tdpmeeting #tdpmlas #apliquorpolicy #apsandpolicy #cbn #tdp #cbnwarning #ysrcp #cbncomments
~ED.232~PR.358~
~ED.232~PR.358~
Category
🗞
News