• last year
DRI Seized Rs 7 Crore Drugs At Shamshabad : శంషాబాద్​ ఎయిర్​పోర్టులో రూ.7 కోట్ల విలువైన డ్రగ్స్​ను డీఆర్​ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 7.10 కిలోల హైడ్రోఫోలిక్‌ వీడ్‌ను అధికారులు సీజ్​ చేశారు. దీనికి సంబంధించి బ్యాంకాక్​ నుంచి హైదరాబాద్ నగరానికి​ వచ్చిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. వారిద్దరిపై ఎన్​డీపీఎస్​ చట్టం కింద కేసును నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివారాలు తెలియాల్సి ఉంది.

Category

🗞
News
Transcript
01:00What the hell are you doing here?
01:04I'm just a worker here.
01:08You're not a human.
01:12I'm not a human.
01:16I'm a human too.

Recommended