Explosion Near Yadematha Temple : రంగారెడ్డి జిల్లా మైలార్దేవ్పల్లిలో పోలీస్ స్టేషన్ పరిధిలో పేలుళ్లు కలకలం రేపాయి. స్థానికంగా ఉన్న లక్ష్మీగూడలోని ప్రజాపతి శ్రీశ్రీయాదేమాత ఆలయం సమీపంలో చెత్తను తొలగిస్తుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ ఘటనలో పూజారి సుగుణారామ్నకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Category
🗞
NewsTranscript
00:00And we'll see you next time.
00:01Bye-bye.
00:30My name is P.S. Paruthilona 20, Laxmideva Gopalakrishnan.
01:29My name is P.S. Paruthilona 20, Laxmideva Gopalakrishnan.