• 14 hours ago
Allu arjun On Sandhya Theatre Incident : సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట గురించి మరుసటిరోజు ఉదయం వరకు నాకు తెలియదన్నారు హీరో అల్లు అర్జున్. పోలీసుల అనుమతి ఉంటేనే తాను ఆరోజు థియేటర్‌కు వెళ్లానని.. అక్కడ థియేటర్‌ ముందు రోడ్‌ షో చేయలేదని స్పష్టం చేశారు. థియేటర్‌లోకి వెళ్తున్నప్పుడు ఒక్క నిమిషం మాత్రమే కారు ఆగిందని.. అభిమానులకు కృతజ్ఞతలు చెప్తూ ముందుకు వెళ్లామన్నారు. థియేటర్‌లోకి వెళ్లిన తర్వాత తనతో ఎవరూ ఏమీ చెప్పలేదని, పోలీసులు వచ్చి జనం అధికంగా గుమికూడారని, వెళ్లమని చెప్తే వెళ్లిపోయానని మీడియా సమావేశంలో తెలిపారు. తనపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలేనని స్పష్టం చేశారు.

Category

🗞
News
Transcript
00:00This is a pure accident, a human accident. No one is in control.
00:05My first condolences to the family.
00:08What happened to that family was very unfortunate.
00:12I went to the theatre irresponsibly, without permission.
00:15That is absolutely false information.
00:18If I really didn't have permission,
00:20many people would have told me,
00:22Sir, if you don't have permission, we will leave.
00:24It's not a procession, it's not a road show, it's nothing.
00:26I was at the theatre,
00:28just a couple of yards away from the theatre.
00:32It's not a road show, it's nothing.
00:34The car just stopped.
00:36At a certain point, people gather.
00:38When you are seen, people don't leave.
00:40Bouncers, police, everyone asks,
00:42Sir, please wave once, they will leave.
00:44We usually come out and wave to everyone.
00:46It's not just me.
00:48Ask any leader, any celebrity, anyone.
00:50Only if we wave, they will leave.

Recommended