• 2 days ago
Police Arrested Gang Involved in Smuggling Red Sandalwood From Tirupati : తిరుపతి నుంచి ఎర్ర చందనం అక్రమంగా రవాణా చేస్తున్న ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. విదేశాలకు ఎగుమతి చేసేందుకు గుజరాత్​లో నిల్వ ఉంచిన సుమారు 3 కోట్ల రూపాయల విలువైన 155 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. తిరుపతి నుంచి గుజరాత్​కు వెళ్లిన ప్రత్యేక బృందం ఎర్రచందనం గోడౌన్​లపై అకస్మికంగా దాడులు నిర్వహించారు. అంతరాష్ట్ర ముద్దాయిలపై దర్యాప్తు చేసి పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

Category

🗞
News
Transcript
00:00
00:05
00:10
00:15
00:20
00:25
00:30
00:35
00:40
00:45
00:50
00:55
01:00
01:05
01:10
01:15
01:20
01:25
01:30
01:35
01:40

Recommended