Farmers Revolt Against Merchants Due To Cheating In Purchase Of Lentils : కందుల కోనుగోలులో మోసం చేసిన దళారులు, హమాలీలపై రైతులు తిరగబడ్డ ఘటన అనంతపురం జిల్లాలో కలకలం రేపింది. తూకాల్లో క్వింటానికి దాదాపు 25 కిలోలు మోసం చేయడంతో పసిగట్టిన రైతులు వారిని నిలదీశారు. దీంతో వారు లారీ, కాటా, బస్తాలను వదిలేసి పారారయ్యారు. ఈ ఘటన జిల్లాలోని వజ్రకరూరు మండలం చాబాల గ్రామంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం " కొంతమంది దళారులు మార్కెట్ ధర కంటే అధిక ధరకు కందులను కొనుగోలు చేస్తామని గ్రామానికి వచ్చారు. మార్కెట్లో క్వింటా కందుల ధర రూ. 8000 పలుకుతుండగా తాము రూ. 9,100 ధర ఇస్తామని రైతులను నమ్మించారు. దీంతో రైతులు ఆశ పడి వారికి అమ్మడానికి ఒప్పుకున్నారు.
Category
🗞
NewsTranscript
00:00My name is Dhananjaya. I am from Ananthapuram district, Ujjur Tharur, Madanam, Chyawala village.
00:07I am an ordinary farmer.
00:09The four of us worked together for 42 days.
00:15Jaganath Suri, the broker, came to our village.
00:19We trusted him and caught him.
00:21Ramu, the owner of the shop, came and caught us.
00:25He gave us money and came to our village.
00:29He caught us and gave us 25 kgs.
00:32We are going to the police station.
00:37We are farmers from Chyawala village.
00:42We have been working for four days.
00:45After four days, the broker came to our village and caught us.
00:56He cheated us and took all our goods.
01:05We came to the same shop.
01:09We saw the same bags.
01:11The bag had 25 kgs more than the bag.
01:16We are going to the police station.
01:26For more information, visit www.globalonenessproject.org