• 2 days ago

Minister Lokesh Participated in Closing ceremony of Temple Expo : ఆలయాలను భక్తులకు మరింత చేరువ చేసేలా రాష్ట్రంలో ఎన్టీయే ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని మంత్రి లోకేశ్ వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల దర్శన టిక్కెట్లును వాట్సప్ గవర్నెన్స్‌ ద్వారా అందిస్తున్నామని ఆయన తెలిపారు. త్వరలోనే టీటీడీ సేవలు సైతం అందుబాటులోకి తెస్తామన్నారు. తిరుపతిలో మూడురోజులపాటు జరిగిన టెంపుల్‌ ఎక్స్‌పో ముగింపు కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు. డ్రోన్లు, ఏఐ వినియోగంతో భక్తుల రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. భక్తుల భద్రత, ఆలయ పాలన సేవల కోసం మరింత సమర్థంగా సాంకేతిక సేవలు వినియోగించుకుంటామని తెలిపారు.

Category

🗞
News
Transcript
00:00.
00:30Enhancing temple accessibility through WhatsApp integration has been one of the cornerstone
00:44of the NDA government here in Andhra Pradesh.
00:47It has been a key initiative to make temples lot more accessible to pilgrims.
00:53We have started with seven temples and in the next three months we are really excited
00:58to bring even TTD on to this platform to ensure that there are no long queues for darshan.
01:04Ticket booking and temple services should be hassle free.

Recommended